Surprise Me!

Eye injuries during This Diwali దీపావళి విషాదం : Video | Oneindia Telugu

2017-10-20 256 Dailymotion

Watch 30 people sustain eye injuries during Diwali celebrations and hospitalised in Telangana <br />వెలుగుల దీపావళి కొంతమందికి చీకట్లు నింపింది. టపాసులతో జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పించినా.. ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంటిల్లిపాదీ టపాసులు కాలుస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు గాయపడటం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. <br />

Buy Now on CodeCanyon